'కరోనాటెర్రర్.. పందుల్ని ఏంచేశారో తెలుసా? | Coronavirus may have originated from Wuhan market | China'

'కరోనాటెర్రర్.. పందుల్ని ఏంచేశారో తెలుసా? | Coronavirus may have originated from Wuhan market | China'
01:30 Apr 1, 2022
'#coronavirus #coronavirusinindia #CoronavirusCaseinKerala #China #kerala  Coronavirus: Death toll rises as virus spreads to every Chinese region చైనాలో కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నారు జనం . పందులనుంచి వైరస్ వస్తుందన్న భయంతో  వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఊరి చివర భారీ గొయ్యి తీసి అందులో పడేసి హతమారుస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో గత వారం రోజులుగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజుకి 10 నుంచి 20 మంది చనిపోతున్నారు. సోమవారం ఏకంగా 64మందికి పైగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య 425కి పెరిగింది. వైరస్ సోకినవారిలో 21 వేలమంది చికిత్స పొందుతున్నారు. చైనాతో పాటు కరోనా కారణంగా ఫిలిప్పీన్స్ లో ఒకరు చనిపోయారు.' 

Tags: China , coronavirus , trending news , coronavirus symptoms , Telangana , Andhra Pradesh , Coronavirus in india , Hyderabad , chinas coronavirus triggers fear in hyderabad , kerala student , coronavirus for kerala student , coronavirus in kerala , kerala student gor coronavirus , coronavirus case in kerala , coronavirus effect in hyderabad , three persons under observation , coronavirus in hyderabad , hyderabad coronavirus , China pigs , newsSting

See also:

comments

Characters